''జీవితాంలోనే కాదు చావులో కూడా తోడుంటా''
JGL: జీవితాంతం కలిసి తోడు ఉంటామని ప్రమాణం చేసిన దంపతులు చావులోనూ తొడయ్యారు. పెగడపల్లి మండలంలోని మద్దులపల్లి గ్రామానికి చెందిన చుక్క రెడ్డి అనారోగ్యతో బుధవారం సాయంత్రం మరణించగా భర్త మరణాన్ని తట్టుకోలేక రాత్రి భార్య శంకరవ్వ కూడా కన్నుమూశారు. భర్త మరణించిన 4 గంటల వ్యవధిలోనే భార్య మరణించడం అక్కడ ఉన్న అందరి హృదయాలను కలిచివేసింది.