'స్వభావ్ స్వచ్ఛత-సంస్కార్ స్వచ్ఛత' కార్యక్రమం

GNTR: గుంటూరు మున్సిపాలిటీ పరిధిలో గురువారం " స్వభావ్ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కార్మికులు మరియు సిబ్బంది పాల్గొని డ్రైనేజీలు, రోడ్లను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది అంటూ బ్యానర్లు పట్టుకొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు.