మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన మాజీ చైర్మన్

KMR: మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎర్రవల్లిలోని ఆయన ఫామ్ హౌస్‌లో శుక్రవారం కామారెడ్డి జిల్లా గ్రంథాలయాల మాజీ ఛైర్మన్ సంపత్ గౌడ్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి మర్యాద పూర్వకంగా కలిసినట్లు తెలిపారు. కేసీఆర్ పలు విషయాలపై చర్చించి.. అడిగి తెలుసుకుని రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అన్నారు.