రాష్ట్ర మంత్రిని కలిసిన పట్టణ టీడీపి అధ్యక్షుడు

రాష్ట్ర మంత్రిని కలిసిన పట్టణ టీడీపి అధ్యక్షుడు

SKLM: రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును ఇవాళ ఆయన క్యాంపు కార్యాలయంలో శ్రీకాకుళం పట్టణ టీడీపీ పార్టీ అధ్యక్షుడు పాండ్రంకి శంకర్ మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదములు తెలియజేశారు. ఇటీవల పలు కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా నియమితులైన ప్రధాన కార్యదర్శి విజయరామ్, పీఎంజే బాబు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.