ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బందికి IHIP పోర్టల్‌పై శిక్షణ
NZB: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నగరంలోని ఐఎంఏ హాలులో నిజామాబాద్ డివిజన్‌లోని ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బందికి నిన్న సాయంత్రం IHIP పోర్టల్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఎంహెచ్‌వో డాక్టర్ బి.రాజశ్రీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఐహెచ్‌ఐపీ పోర్టల్‌లో పి-ఫామ్, ఎల్-ఫామ్‌లో వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు.