విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన

విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన

కృష్ణా: కానూరులోని గౌతమ్ కాలేజ్‌లో ఎస్ఐ ఉషారాణి విద్యార్థులకు నిన్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుర్వినియోగం, పోక్సో చట్టం, సైబర్ నేరాలు, మోటార్ వాహన చట్టం వంటి అంశాలపై వివరణాత్మకంగా అవగాహన కల్పించారు. విద్యార్థులు నేరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.