ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

NTR: మైలవరం మండలం పుల్లూరు గ్రామంలో రైతులకు ఉపయోగపడేలా ధాన్యం కొనుగోలు కేంద్రం ఎన్డీఏ కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏ ఒక్క రైతు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రతి ఒక్కగింజ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కొనుగోలు చేసిన 24 గంటల లోపలనే లబ్ధిదారులకు వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు.