VIDEO: ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా

VIDEO: ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా

ELR: నూజివీడులో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రత్యేక వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేయించారు. ఇప్పటికే కృష్ణ జలాలను మున్సిపల్ కుళాయిల ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నారు. నీటి సౌకర్యం లేని ఇళ్లకు ప్రత్యేక ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు.