ట్రాఫిక్ నియంత్రణ చర్యలు పరిశీలించిన ఏసీపీ

ట్రాఫిక్ నియంత్రణ చర్యలు పరిశీలించిన ఏసీపీ

SDPT: హుస్నాబాద్‌లో ఈ నెల 3న ముఖ్యమంత్రి పర్యటిస్తున్న విషయం తెెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ వ్యవస్థపై సమగ్ర సమన్వయం చేయడానికి ట్రాఫిక్ ACP సుమన్ కుమార్,  ట్రాఫిక్ SI ప్రవీణ్ కుమార్ ఇవాళ పర్యటించారు. ముఖ్యమంత్రి పర్యటన సమయంలో ప్రజలు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున పార్కింగ్ సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు ACP ప్రత్యక్షంగా పరిశీలించారు.