న్యూ బంజారాహిల్స్ సర్పంచ్‌గా రవీందర్ నాయక్ కవిత విజయం

న్యూ బంజారాహిల్స్ సర్పంచ్‌గా రవీందర్ నాయక్ కవిత విజయం

SRPT: పెన్‌పహాడ్ మండలం న్యూ బంజారాహిల్స్ తండా గ్రామపంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన రవీందర్ నాయక్ కవిత గెలుపొందారు. 55 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గెలుపొందిన అనంతరం కవిత మాట్లాడుతూ... గ్రామ పంచాయతీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా చూస్తానని స్పష్టం చేశారు.