'డబ్బులు కాజేసిన కాంట్రాక్టర్లుపై చర్యలు తీసుకోవాలి'
అనకాపల్లి ఆసుపత్రిలో పని చేస్తున్న కార్మికులు జీతాలు, పీఫ్, ఇఎస్‌ఐ సంబందించిన డబ్బులు కాజేసిన కాంట్రాక్టర్లుపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈ మేరుకు ఆసుపత్రి డిసీహెచ్ డాక్టర్ శ్రీనివాస్‌కు సోమవారం వినతిపత్రం సమర్పించారు.