జిల్లాలో అంగన్వాడీలకు ఫోన్లు పంపిణీ

జిల్లాలో అంగన్వాడీలకు ఫోన్లు పంపిణీ

ADB: ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా స్థానిక ఎస్టీయూ భవన్‌లో మున్సిపల్ స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాయల శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ ఛైర్ పర్సన్ బండారి అనూషతో కలిసి ఆయన స్వయం సహాయక సంఘాలకు రుణాల చెక్కులు, అంగన్వాడీలకు ఫోన్లు పంపిణీ చేశారు.