రాస్తా రోకో చేపట్టిన ఆదివాసీలు నిర్దోషులుగా తీర్పు

BDK: ఆదివాసీ రిజర్వేషన్ల అమలు కోసం 2017లో ఆదివాసీ సంక్షేమ పరిషత్ వారు ఇల్లందులో రాస్తారోకో చేపట్టారు. ఈ రాస్తారోకోలో ఏడుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 2018 నుంచి నేటి వరకు కేసు విచారణలో భాగంగా అడ్వకేట్ సత్యనారాయణ సారథ్యంలో మంగళవారం నిర్దోషులుగా ప్రకటిస్తూ.. ఇల్లందు కోర్టు తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.