నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

SRPT: చిలుకూరు మండలంలోని బేతవోలు సబేస్టేషన్ పరిధిలో గల బేతవోలు ఫీడర్‌లో 11కేవీ లైన్ మరమ్మతుల కారణంగా ఇవాళ ఉదయం 09 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ట్రాన్స్‌కో ఏఈ రామిశెట్టి శ్రీనివాసరావు బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.