పేకాట శిబిరంపై పోలీసులు దాడి

పేకాట శిబిరంపై పోలీసులు దాడి

KKD: జగ్గంపేట మండలం మల్లిశాల గ్రామ శివారున రహస్యంగా పేకాట నిర్వహిస్తున్నట్లు జగ్గంపేట ఎస్సై టి. రఘునాథరావుకు వచ్చిన సమాచారం మేరకు శనివారం ఎస్సై తన సిబ్బందితో కలిసి శనివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. రూ.7,100 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.