మాజీ సీఎం రోశయ్యకు నివాళులు

మాజీ సీఎం రోశయ్యకు నివాళులు

HYD: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య వర్ధంతి సందర్భంగా షాద్‌నగర్ పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించాడన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు.