ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి ప్రారంభం

ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి ప్రారంభం

SS: మడకశిర మండలంలోని నీలకంఠాపురంలో దివంగత శ్రీరామరెడ్డి కుటుంబ సభ్యులు రూ.6 కోట్లతో నూతనంగా నిర్మించిన ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి నేడు ప్రారంభమైంది. దాతలు డా.శాంతా, జయరామ్‌, స్వామి జపానంద రిబ్బన్‌ కత్తిరించి ప్రారంభోత్సవం చేశారు. ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. అనంత వెంకటరామిరెడ్డి, కేవీపీ రామచంద్రరావు పాల్గొన్నారు.