శ్రీశైలం రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం

శ్రీశైలం రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం

శ్రీశైలం ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం. భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు వ్యూపాయింట్ నుంచి పాతాళగంగ వెళ్లే దారిలో గుట్టపై నుంచి దొర్లిపడ్డ బండరాళ్లును చూసి ఒక్కసారిగా వాహనదారులు భయభ్రాంతులకు గురియ్యారు. దీంతో రహదారి వెంట వచ్చే వాహన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులు వెంటనే ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.