ప్రజా దర్బార్ అర్జీలు తాసిల్దార్‌కు అందజేత

ప్రజా దర్బార్ అర్జీలు తాసిల్దార్‌కు అందజేత

KDP: పోరుమామిళ్ల మండలంలో ఇటీవల బద్వేల్ నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ రితేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో వచ్చిన అర్జీలను మంగళవారం తాసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డికి అందజేశారు. రితేష్ రెడ్డి పీఏ బిజీ వేముల రాజశేఖర్ రెడ్డి, రంగసముద్రం పంచాయతీ ఎంపీటీసీ కల్వకూరి రమణ ఈ అర్జీలను అధికారిక లేఖతో సమర్పించారు.