Video: పెరిగిన విద్యుత్ బిల్లులు దహనం

Video: పెరిగిన విద్యుత్ బిల్లులు దహనం

SKLM: విద్యుత్ చార్జీలు భారాలను నిరసిస్తూ సీపీఎం శనివారం పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో పెరిగిన విద్యుత్ బిల్లులు దహనం చేశారు. జిల్లా సీపీఎం నాయకుడు దావాల రమణారావు మాట్లాడుతూ.. స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేయాలని ఎన్నికల సమయంలో ప్రజలకు చంద్రబాబు, లోకేష్ పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే దుడ్డు కర్రలతో చంద్రబాబు ప్రజలపై బాదుడుకు దిగారని అన్నారు.