ADAకు ఉత్తమ అవార్డు అందజేసిన మంత్రి

SRD: నారాయణఖేడ్ వ్యవసాయ డివిజన్ ADA నూతన కుమార్‌కు సంగారెడ్డిలో నేడు మంత్రి దామోదర్ ఉత్తమ అవార్డును ప్రధానం చేశారు. నియోజకవర్గంలోని 6 మండలాల్లో విస్తృతంగా పర్యటించి రైతులకు సకాలంలో వ్యవసాయ సాగుకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఈ ఖరీఫ్లో రైతులకు విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈయన శ్రమకు ఉన్నతాధికారులు గుర్తించి అవార్డుకు ఎంపిక చేశారు.