ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి

ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి

NLG: నల్గొండ జిల్లా గుర్రంపోడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముల్కపల్లి వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.