నులిపురుగుల నివారణకు ఆల్బెండ‌జోల్ టాబ్లెట్‌

నులిపురుగుల నివారణకు ఆల్బెండ‌జోల్ టాబ్లెట్‌

CTR: పిల్లల్లో నులిపురుగుల నివార‌ణ‌కు ఆల్బెండ‌జోల్ టాబ్లెట్‌ను అందిస్తున్నట్లు జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ మేరకు పుంగనూరులో మంగళవారం నిర్వహించిన జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని ఆయన పలు ప్రాంతాల్లో పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు టాబ్లెట్లను పంపిణీ చేసి, హ్యాండ్ వాష్, వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.