బాల వైజ్ఞానిక ప్రదర్శనను సందర్శించిన కలెక్టర్

బాల వైజ్ఞానిక ప్రదర్శనను సందర్శించిన కలెక్టర్

ఆసిఫాబాద్ పట్టణం సేయింట్ మేరీస్ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే మంగళవారం సందర్శించారు. విద్యార్థులు రూపొందించిన ప్రయోగ నమూనాలను పరిశీలిస్తూ వారిని అభినందించారు. అయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థిలోని సృజనాత్మకతను వెలికి తీయడానికి, శాస్త్రీయ ఆలోచన పెంపొందేలా ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలన్నారు.