VIDEO: మే 7వ తేదీన కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు

VIDEO: మే 7వ తేదీన కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు

KNR: కరీంనగర్‌లోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మే 7వ తేదీన మాత జయంతిని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నట్లు ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ బుధవారం తెలిపారు. కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి ప్రకాశం వరసిద్ధి వినాయక ఆలయం వరకు రథోత్సవం నిర్వహిస్తామన్నారు.