వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఏడీఏ
KDP: రాష్ట్రంలో వ్యవసాయరంగా అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు చేపడుతోందని కమలాపురం వ్యవసాయ శాఖ ఏడీఏ నరసింహారెడ్డి తెలిపారు. సోమవారం మండల పరిధిలోని పాయసంపల్లె ఊరుటూరు, ఎస్ పాలగిరి గ్రామాలలో 'రైతన్న మీకోసం' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏవో శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు.