పోలీస్ శాఖలో నిరుపయోగకరంగా ఉన్న వస్తువుల వేలం

పోలీస్ శాఖలో నిరుపయోగకరంగా ఉన్న వస్తువుల వేలం

భద్రాద్రి: పోలీస్ శాఖలో వివిధ విభాగాలలో ఉపయోగించి ప్రస్తుతం నిరుపయోగకరంగా ఉన్న వస్తువులను మార్చి 26 ఉదయం 10గంటలకు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ హేమచంద్రాపురం నందు వేలం ద్వారా విక్రయించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఐరన్ స్క్రాప్ ఇతర సామాన్లు వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.