VIDEO: రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
హన్మకొండలోని గోపాలపురంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. సిద్దిపెట్టకు నల్లపూసకు వేడుకకు వెళ్లి వస్తుండగా పెళ్లి బృందాం వాహనన్ని లారీ ఢీకొట్టడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 12మందికి తీవ్ర గాయలు అయ్యాయి. క్షతగ్రాతులను స్థానికులు MGM ఆసుపత్రికి తరలించారు. ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.