జమ్మలమడుగులో సీఎం జన్మదిన వేడుకలు

జమ్మలమడుగులో సీఎం జన్మదిన వేడుకలు

KDP: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన వేడుకలను జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు, జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి రమణారెడ్డి, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.