VIDEO: 'ఒకరి రక్తదానం మరొకరికి ప్రాణదానము'

VIDEO: 'ఒకరి రక్తదానం మరొకరికి ప్రాణదానము'

VSP: ఒకరి రక్తదానం మరొకరికి ప్రాణదానమని శ్రీకాకుళం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బోయిన రమేష్ పేర్కొన్నారు. సోమవారం కోటబొమ్మాళి లో ఉన్నNTR భవన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి, వీరు దానం చేసిన రక్తం తలసేమియా బాధితులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు.