VIDEO: నేడు మార్కాపురం రానున్న సింగర్ కీర్తన శర్మ

ప్రకాశం: మార్కాపురంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఎలక్ట్రికల్ ప్రభలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సింగర్ కీర్తన శర్మ హాజరవుతున్నారు. ఈ మేరకు ఆమె సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ప్రజలు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సూచించారు.