'ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచేది ఎప్పుడు'

'ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచేది ఎప్పుడు'

KNR: గంగాధర మండలం ముప్పిడి నర్సయ్యపల్లి గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి 20 రోజులు గడిచినా ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించలేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం వద్దే ధాన్యం పోగై ఉండటంతో వర్షాలు పడితే నష్టపోతామనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తడిసిపోతే నాణ్యత తగ్గి ధరలు పడిపోతాయని చెబుతున్నారు.