ఉమ్మడి జిల్లాలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు

ఉమ్మడి జిల్లాలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు

CTR: నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. APలో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263కు పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఆ సంఖ్య 22-23 వరకు చేరే అవకాశం ఉంది. తిరుపతి రూరల్, చిత్తూరు రూరల్‌తో పాటు కొన్ని నియోజకవర్గాల్లో మండలాలు కలిపి కొత్త అసెంబ్లీ సెగ్‌మెంట్స్ ఏర్పడే అవకాశం ఉంది.