మద్యం విక్రయిస్తున్న మహిళ అరెస్ట్..!

మద్యం విక్రయిస్తున్న మహిళ అరెస్ట్..!

CTR: బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్‌ పరిధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయన్ని సీఐ కత్తి శ్రీనివాసరావు తెలిపారు. పాలేరు గ్రామానికి చెందిన గిరిజ(51) అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా 25 మందు బాటిల్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.