BRS పార్టీలో చేరిన పలు పార్టీల నేతలు

BRS పార్టీలో చేరిన పలు పార్టీల నేతలు

BHPL: గోరికొత్తపల్లి మండలంలో ఇవాళ BJP నాయకులు, ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు బమ్మ తిరుపతి, ముదిరాజ్ కుల సంఘ పెద్ద పల్లెబోయిన నవీన్, వనం సారంగం, సూరయ్య మాజీ MLA గండ్ర వెంకట రమణా రెడ్డి చేతులమీదుగా గులాబీ కండువా కప్పుకొని BRSలో చేరారు. గండ్ర వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ, డిసెంబర్ 11న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో BRS జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.