చెరువులో పడి బాలిక మృతి

MDK: తూప్రాన్ పెద్ద చెరువులో పడి జుబేరియా (6) అనే బాలిక మృతి చెందింది. ఈరోజు మధ్యాహ్నం తల్లి పర్వీన్ బట్టలు ఉతికేందుకు పెద్ద చెరువు వద్దకు వెళ్లగా, జుబేరియా తల్లితో కలిసి వెళ్లింది. జుబేరియా ఆడుకుంటుండగా తల్లి బట్టలు ఉతుకుతుంది. అకస్మాత్తుగా చెరువులో పడి మృతి చెందినట్లు తెలిపారు.