ప్రత్యేక అలంకరణలో భద్రకాళి అమ్మవారు

ప్రత్యేక అలంకరణలో భద్రకాళి అమ్మవారు

WGL: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శనివారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు చేసి..హారతి ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.