వైభవంగా నల్ల మారమ్మ తల్లి పండగ

AKP: అచ్యుతాపురం మండలం నునపర్తి గ్రామంలో నల్లమారమ్మ తల్లి పండగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు ఎమ్మెల్యేను సత్కరించారు.