సత్తెనపల్లిలో చంద్రబాబు పర్యటన

ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సత్తెనపల్లిలో తెదేపా బీసీ నేతలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పార్టీ బలోపేతంపై కార్యకర్తలకు అధినేత దిశానిర్దేశం చేశారు.