రామారెడ్డిలో మహిళా ఓటర్లదే ఆధిక్యం

రామారెడ్డిలో మహిళా ఓటర్లదే ఆధిక్యం

KMR: రామారెడ్డి గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం 6,215 మంది ఓటర్లు ఉన్నారు. 14 వార్డుల పరిధిలో 2,959 మంది పురుషులు, 3,256 మంది మహిళలు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 293 మంది ఎక్కువగా ఉన్నాయి. సర్పంచి స్థానం జనరల్‌కు కేటాయించారు. అధికంగా ఉన్న మహిళ ఓటర్లే ప్రభావం చూపనున్నారు.