రైతు బజార్లలో తగ్గిన టమాటా ధరలు
కోనసీమ: జిల్లాలోని రైతు బజార్లలో ఆదివారం కూరగాయల ధరలలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. టమాటా కేజీ రూ. 13-17, వంకాయలు రూ. 26-30, పచ్చిమిర్చి రూ. 40-44, కాకరకాయ రూ. 40-44, బీరకాయ రూ. 40-44, చిక్కుడు కాయలు రూ. 38-42, క్యాప్సికం రూ. 73-77 మధ్య విక్రయించారు. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చని వ్యాపారులు అంటున్నారు.