ఇసుక రవాణాకు అనుమతులుతప్పనిసరి: కలెక్టర్

ఇసుక రవాణాకు అనుమతులుతప్పనిసరి: కలెక్టర్

NRPT: జిల్లాలో గుర్తించిన ఇసుక రీచ్‌లతో పాటు రెవెన్యూ, వాటర్ షెడ్ పరిధిలోని చెక్ డ్యాంల వద్ద నుంచి ఇసుక రవాణా చేసేందుకు అనుమతులు తప్పనిసరి అని కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ లెవెల్ స్టాండ్ కమిటీ సమావేశం గూగుల్ మిట్ ద్వారా నిర్వహించారు.