VIDEO: బీఆర్ఎస్ ఫ్లెక్సీ హాట్ టాపిక్

VIDEO: బీఆర్ఎస్ ఫ్లెక్సీ హాట్ టాపిక్

JN:స్టేషన్ ఘనపూర్‌లో తిరుమలానందా స్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణస్వీకార వేడుక ఇవాళ జరగనుంది. ఈ సందర్భంగా MLA కడియం శ్రీహరికి స్వాగతం తెలుపుతూ BRS శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఒకే ఫ్లెక్సీలో MLA శ్రీహరి, మాజీ MLA రాజయ్య చిత్రాలు ఉండటంతో స్థానికంగా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీకి సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతున్నాయి.