దుబ్బాక ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి
MDK: మెదక్ కలెక్టర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హఫీసుద్దీన్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ధర్నాలో దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మీ ప్రభుత్వ హయాంలో ఎం జరిగిందో అందరికి తెలుసన్నారు.