అక్రమ డబ్బు, మద్యం రవాణాపై కఠిన చర్యలు: SP

అక్రమ డబ్బు, మద్యం రవాణాపై కఠిన చర్యలు: SP

SRPT: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశామని SP నరసింహ అన్నారు. జిల్లా వ్యాప్తంగా 7 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్రమ డబ్బు, మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ, అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ప్రజలు సహకరిస్తే ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని SP కోరారు.