VIDEO: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు వింత అనుభవం

WGL: జిల్లాలో పోలీసులకు వింత అనుభవం ఎదురయింది. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న క్రమంలో ద్విచక్ర వాహనదారుడు పోలీసులకు చుక్కలు చూపించాడు. ఇతగాడి పేరు శేఖర్ బుధవారం వర్ధన్నపేట వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. పోలీసులు నిర్వహించిన బ్రీత్ అనలైజర్ టెస్ట్‌కు నిరాకరించి మొండికేశాడు. పోలీసులపై జులుం ప్రదేశించాడు.