అమెరికా వీసాకు సోషల్‌ మీడియా మెలిక

అమెరికా వీసాకు సోషల్‌ మీడియా మెలిక

విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్‌ను అమెరికా తాత్కాలికంగా మూసివేసింది. విద్యార్థులకు వీసాలు మంజూరు చేసే ముందు వారి SM ఖాతాలను నిశితంగా పరిశీలించాలని భావిస్తున్నట్లు US విదేశాంగశాఖ ప్రకటించింది. అందులోని ప్రవర్తను బట్టి వారికి వీసా ఇవ్వాలా? వద్దా? అని నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు పెరగడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పింది.