లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

BHNG: చౌటుప్పల్‌లో మున్సిపల్ ఛైర్మన్ సుర్వి నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో 41 మంది లబ్ధిదారులకు రూ.16,38,500 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ ఛైర్మన్ వినయ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పేదలకు ఈ నిధి ఒక వరమని, ప్రతి అర్హునికీ ప్రభుత్వ సాయం అందేలా చూస్తామని వారు తెలిపారు.