మోదీతో ర్యాలీ.. నితీశ్ వ్యాఖ్యలు వైరల్‌

మోదీతో ర్యాలీ.. నితీశ్ వ్యాఖ్యలు వైరల్‌

బీహార్‌లోని పూర్ణియాలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మన రాష్ట్రానికి ఎంతో చేశారని.. ఆయనకు లేచి నిలబడి కృతజ్ఞతలు తెలపాలంటూ ప్రజలకు సూచించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.