VIDEO: ప్రజా సమస్యలపై అవగాహనకు ఆటో యాత్ర

VIDEO: ప్రజా సమస్యలపై అవగాహనకు ఆటో యాత్ర

MDK: ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు BRS మహిళా ప్రజా ప్రతినిధులు సోమవారం ఆటోలో ప్రయాణించారు. న్యూ MLA క్వార్టర్స్ నుంచి బుద్ధభవన్‌లోని తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయానికి ఆటోలో బయలుదేరారు. ఈ బృందంలో MLA మాలోత్ కవిత, MLA సునీత మహేందర్ రెడ్డి, కార్పొరేటర్ హేమ సామల, మెదక్ మాజీ MLA పద్మా దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.